Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Hari Sep 24, 2026 2:27 PM శ్రీకాకుళంGeneral
రైలు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
టెక్కలి మండల పరిధిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి శివ కుటుంబాన్ని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు గురువారం పరామర్శించారు. మెళియాపుట్టి మండల కేంద్రంలోని శివ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నలుగురు విద్యార్థుల మృతి తీవ్ర విషాదకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శివ కుటుంబానికి టీడీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...