Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 1:55 PM అనంతపురంGeneral
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
గుంతకల్లు రైల్వే స్టేషన్ లో మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...