Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 4:50 PM శ్రీకాకుళంGeneral
రైలు ఢీకొని వృద్ధురాలు మృతి - Udayam
పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని 60-65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై డి. శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9247585743 నంబర్‌ను సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...