వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో సుమారు 20 మేకలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైలు పట్టాలపై నడవడం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైలు పట్టాలు నడిచేందుకు కాదు.. రైళ్ల కోసం మాత్రమేనని గుర్తుంచుకోవాలని కోరారు.
Comments
Loading comments...

