Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరులో పేకాట శిబిరంపై దాడి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:18 PM ప్రకాశం General
పొన్నలూరులో పేకాట శిబిరంపై దాడి - Udayam
పొన్నలూరు మండలం చెరుకూరులో పేకాట శిబిరంపై కొండపి ఎస్ఐ త్యాగరాజు ఆకస్మికంగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,930 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న వారిని పొన్నలూరు పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...