వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి హరణ్య రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రేమతో సందేశం రాశారు.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఉండాలని, మనసు కోరుకున్నవన్నీ దక్కాలని ఆకాంక్షించారు. రాహుల్, హరణ్య గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు.
Comments
Loading comments...

