Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రానికి రాహుల్ హెచ్చరిక

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 25, 2026 8:35 PM జాతీయంGeneral
కేంద్రానికి రాహుల్ హెచ్చరిక - Udayam
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ భవిష్యత్తును విద్యార్థులే నిర్ణయిస్తారని, వారి స్వరాన్ని తక్కువ అంచనా వేయొద్దని కేంద్రానికి సూచించారు. దేశాన్ని ఇప్పటివరకు నడిపిన విధానం ఇక కొనసాగదని కేంద్రానికి హెచ్చరించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించాలని, లేకుంటే మరింత పెద్ద స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు.

Comments

G
Loading comments...