Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై లాఠీఛార్జ్: రాహుల్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 21, 2026 6:17 AM జాతీయంGeneral
విద్యార్థులపై లాఠీఛార్జ్: రాహుల్ - Udayam
విద్యార్థులు, సీజేపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వం యువతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పేపర్ లీకేజీలపై ప్రశ్నించే వారిని అణిచివేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఆస్పత్రిలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్, ఎంపీలను కలిసేంత వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...