వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22-A జాబితా పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 22-A నుంచి తొలగించేందుకు 30% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

