Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల కస్టడీలో రాహుల్ గాంధీ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 22, 2026 7:01 AM జాతీయంGeneral
పోలీసుల కస్టడీలో రాహుల్ గాంధీ - Udayam
నీట్ వ్యవహారంపై ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తరలించే క్రమంలో రాహుల్ గాంధీ ముక్కు వద్ద స్వల్పంగా గాయపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నా చేపట్టారు.

Comments

G
Loading comments...