వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు తండ్రి, భర్త లేదా కుమారులకు చెందినవారు కాదని, తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళ ప్రతి దశలో పురుషుడి అధీనంలో ఉండాలన్న మనుస్మృతి నిబంధన సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
పుణేలో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, మహిళలు తమను తాము విశ్వసించి స్వతంత్రంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

