Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ గాంధీపై 'బ్యాట్‌మ్యాన్‌' పోస్టర్లు వెలిశాయి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:30 AM జాతీయంGeneral
రాహుల్‌ గాంధీపై 'బ్యాట్‌మ్యాన్‌' పోస్టర్లు వెలిశాయి - Udayam
ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయాల సమీపంలో రాహుల్‌ గాంధీని ‘రియల్‌ లైఫ్‌ బ్యాట్‌మ్యాన్‌’గా చూపిస్తూ ‘ది సైలెంట్‌ గార్డియన్‌’ పోస్టర్లు వెలిశాయి. యూత్‌ కాంగ్రెస్‌ నేత అక్షయ్‌ లక్రా వీటిని ఏర్పాటు చేయించారు. ఇటీవల యువతతో సంభాషణలో బ్యాట్‌మ్యాన్‌పై రాహుల్‌ సరదాగా ఇచ్చిన సమాధానం వైరల్‌ కావడంతో ఈ పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.

Comments

G
Loading comments...