Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెల్లెట్‌ గన్‌ కాల్పులపై రాహుల్‌ ధ్వజం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 25, 2026 6:29 AM జాతీయంGeneral
పెల్లెట్‌ గన్‌ కాల్పులపై రాహుల్‌ ధ్వజం - Udayam
జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్‌ గన్లతో కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. సాహిిల్ అనే బాధితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...