Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానిపై రాహుల్ విమర్శలు

Follow Udayam on Google
Vikram Chandra May 20, 2026 5:35 PM జాతీయంGeneral
ప్రధానిపై రాహుల్ విమర్శలు - Udayam
ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ప్రధాని ఇటలీలో చాక్లెట్లు పంచడం కేవలం రాజకీయ జిమ్మిక్కు అని, ఇది నాయకత్వం అనిపించుకోదని రాహుల్ దుయ్యబట్టారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల గ్యాస్, ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని విదేశీ పర్యటనల కంటే దేశంలోని ఆర్థిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...