వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిఖీనగర్ OYO రూమ్ నం.304లో విశాఖకు చెందిన నిఖిత(29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.
జంట కలిసి రిసెప్షన్‌కు రాగా, ప్రియుడు శ్రీనివాస రవితేజ ఒక్కడే బయటకు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఆమె శరీరంపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు లభించినట్లు గుర్తించారు.
Comments
Loading comments...

