వార్తలకు తిరిగి వెళ్లండి
గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. సికింద్రాబాద్ పాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, కంటోన్మెంట్, బేగంపేట, రాణిగంజ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.
మబ్బులు పెద్దగా కనిపించకుండానే ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో వాహనదారులు, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Comments
Loading comments...

