వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో భారీ వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షం. పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్ ప్రాంతాల్లో వర్షం. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.
రెండు గంటలపాటు సిటీలో కుండపోత వర్షం. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన.
Comments
Loading comments...

