వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో పరిరక్షణ సంతానోత్పత్తి కార్యక్రమంలో భాగంగా నాలుగు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి నెల రోజుల క్రితం పుట్టిన ఈ పిల్లలను తల్లి సింహం సంరక్షణలోనే ఉంచి నిపుణులైన అధికారులు వాటి ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షి స్తున్నారు.
అంతరించి పోతున్న అత్యంత అరుదైన ఆసియా సింహాల జాతిని కాపాడు కోవడంలో ఈ జననం ఒక కీలక విజయమని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు.
Comments
Loading comments...

