Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాషింగ్టన్‌ సదస్సుకు కేఏ పాల్‌

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 6:42 PM జాతీయంGeneral
వాషింగ్టన్‌ సదస్సుకు కేఏ పాల్‌  - Udayam
వాషింగ్టన్‌ డీసీలో సెప్టెంబర్‌ 23న జరిగే గ్లోబల్‌ పీస్‌ అండ్‌ ఎకనామిక్‌ సమ్మిట్‌లో అమెరికా హౌస్‌ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌, డా. కేఏ పాల్‌ పాల్గొననున్నారు. శాంతి, మానవతా సహకారం, ఆర్థికాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార, మానవతా, మత, సామాజిక రంగాల ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు సహాయం, అంతర్జాతీయ సహకారంపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...