వార్తలకు తిరిగి వెళ్లండి
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెంకు చెందిన వైసీపీ కార్యకర్త కె. నాగబాబు తన కుమార్తె సహర్షితకు జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు.
జగన్ చిన్నారి చేయి పట్టుకుని ఏ, బీ, సీ, డీ అక్షరాలు రాయించారు. అనంతరం చిన్నారిని ముద్దాడారు.
Comments
Loading comments...

