Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశస్వి కెరీర్ కాపాడిన రహానే

Follow Udayam on Google
రాజిత దేవి Aug 09, 2026 9:12 AM జాతీయంక్రీడలు
యశస్వి కెరీర్ కాపాడిన రహానే - Udayam
దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అతిగా ప్రవర్తించడంతో అంపైర్లు నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించాలని భావించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ అజింక్య రహానే అతడిని సకాలంలో మైదానం నుంచి బయటకు పంపి పెద్ద వివాదం ముగిసేలా చేశాడు.

Comments

G
Loading comments...