Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిరాబాయి చానుకు సిల్వర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 12:12 PM జాతీయంక్రీడలు
మిరాబాయి చానుకు సిల్వర్‌ - Udayam
ఆసియా క్రీడలు-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో మిరాబాయి చాను రజత పతకం సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో స్నాచ్‌లో 87, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 111 కేజీలతో మొత్తం 198 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆసియా క్రీడల్లో ఆమె తొలి పతకం దక్కింది. చానూ రజతంతో ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ 28 ఏళ్ల పతకాల నిరీక్షణకు తెరపడింది.

Comments

G
Loading comments...