Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. నాపై కుట్ర

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:13 AM జాతీయంక్రీడలు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. నాపై కుట్ర - Udayam
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో తనపై వస్తున్న స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆటగాడు వంశ్ బేడీ తీవ్రంగా ఖండించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ఈ వ్యవహారంపై డీడీసీఏ బీసీసీఐని ఆశ్రయించింది.

Comments

G
Loading comments...