Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:32 AM జాతీయంక్రీడలు
శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో భారత్‌ వరుసగా రెండోసారి స్వర్ణం సాధించింది. ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌ 216/3 చేయగా, శ్రీలంక 69 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన 79, షెఫాలి వర్మ 48, రిచా ఘోష్‌ 49 నాటౌట్‌తో రాణించారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, షెఫాలి రెండు వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...