Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 9:54 AM జాతీయంక్రీడలు
షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం - Udayam
ఆసియా క్రీడలు-2026లో మహిళల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ కాంస్య పతకం సాధించింది. రైజా ధిల్లాన్‌, మహేశ్వరి చౌహాన్‌, పరినాజ్‌ ధలివాల్‌తో కూడిన భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం, కజకిస్థాన్‌ రజతం గెలుచుకున్నాయి. షూటింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కాగా, మొత్తం పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...