Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌పై భారత్‌కు ఉత్కంఠ విజయం.. 2 పరుగుల తేడాతో గెలుపు

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:37 AM జాతీయంక్రీడలు
జపాన్‌పై భారత్‌కు ఉత్కంఠ విజయం.. 2 పరుగుల తేడాతో గెలుపు - Udayam
ఆసియా క్రీడలకు ముందు జపాన్‌తో జరిగిన టీ20లో భారత్‌ 2 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. భారత్‌ 32/4, జపాన్‌ 30/3 స్కోర్లు నమోదు చేశాయి. శ్రేయస్‌ అయ్యర్‌ 16 పరుగులతో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు తీశాడు. శ్రేయస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Comments

G
Loading comments...