వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 3-0తో ఓడించింది. లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్, ఆయుష్ శెట్టి తమ మ్యాచ్‌ల్లో గెలిచారు.
మరోవైపు మహిళల జట్టు 1-3తో జపాన్ చేతిలో ఓడింది. పి.వి.సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మ ఓడగా.. గాయత్రి-ట్రీసా జోడీ మాత్రమే విజయం సాధించింది.
Comments
Loading comments...

