వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ కొలిన్ ఇంగ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 41 ఏళ్ల ఇంగ్రామ్ 22 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే గ్లామోర్గన్ క్లబ్‌కు కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇంగ్రామ్ 22 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 10 వేలకుపైగా పరుగులు చేశాడు. సౌతాఫ్రికా తరఫున 31 వన్డేలు, 9 టీ20లు ఆడి 1,053 పరుగులు సాధించాడు.
Comments
Loading comments...

