Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహానేకు కోహ్లి అభినందన

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 8:50 PM జాతీయంక్రీడలు
రహానేకు కోహ్లి అభినందన - Udayam
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు విరాట్ కోహ్లి అభినందనలు తెలిపాడు. టెస్టుల్లో తనకు అత్యంత ఇష్టమైన బ్యాటింగ్‌ భాగస్వామి రహానేనేనని పేర్కొంటూ అతడి కెరీర్‌ను ప్రశంసించాడు. కోహ్లి, రహానే కలిసి 67 టెస్టుల్లో 3,661 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2016లో న్యూజిలాండ్‌పై 365 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీ, భారత టెస్టు క్రికెట్‌లో గుర్తుండిపోయే విజయాలను అందించింది.

Comments

G
Loading comments...