వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి సీఐగా జి.వేణును నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ సీఐగా పనిచేస్తున్న ఎడవెల్లి శ్రీనివాస్‌ను సీఎస్‌బీ విభాగానికి బదిలీ చేశారు.
గతంలో స్టేషన్‌ఘన్‌పూర్ సీఐగా పనిచేసిన జి.వేణును రఘునాథపల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. నూతన బాధ్యతలను ఆయన త్వరలో స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

