వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తనను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండానే బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
తాను తప్పు చేయలేదని, బర్తరఫ్‌ను అవమానంగా భావించడం లేదని సురేఖ అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Comments
Loading comments...

