Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగవీటి- వల్లభనేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:32 AM కృష్ణా జిల్లాGeneral
వంగవీటి- వల్లభనేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి - Udayam
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఓ వివాహానికి ఆహ్వానించేందుకు వంశీ, రాధాను కలిసినట్లు తెలుస్తోంది. రాధాకు MLC పదవి దక్కకపోవడంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది. పదవులతో సంబంధం లేకుండా స్నేహానికి ప్రాధాన్యమా, టీడీపీపై అసంతృప్తా అనే అంశాలపై ఇద్దరు నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Comments

G
Loading comments...