Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచూరు వద్ద ప్రమాదకర మలుపు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 11:54 AM ఏలూరుGeneral
రాచూరు వద్ద ప్రమాదకర మలుపు - Udayam
గణపవరం ఆర్‌అండ్‌బీ రహదారిలోని రాచూరు మలుపు ప్రమాదభరితంగా మారడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు వెడల్పు కోసం అధికారులు మార్కింగ్ చేసినా పనులు ప్రారంభం కాలేదు. పనులు ఎప్పుడు జరుగుతాయా అని వాహనదారులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...