వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ వసంతోత్సవంలో భాగంగా గురువారం ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో వనమహోత్సవం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో డీఆర్డీఓ రఘువరన్, డీపీఓ మాధన్ మోహన్, ఎంపీడీఓ రవీందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సర్పంచ్ రాందేని మొగిలి, ఉపసర్పంచ్ చిలుక రామన్న, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

