వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్యాన హబ్, ఐఏఎస్‌ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కిసాన్ క్రెడిట్ ద్వారా రైతులకు పంట అవసరాలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, గోబర్ధన్ పథకం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Loading comments...

