Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీపై శనగ విత్తనాల పంపిణీ: రైతులకు ప్రభుత్వం అండగా ఉంది

Follow Udayam on Google
Hafiz Ghouse Oct 03, 2026 3:29 PM కర్నూలుGeneral
రాయితీపై శనగ విత్తనాల పంపిణీ: రైతులకు ప్రభుత్వం అండగా ఉంది - Udayam
పుచ్చకాయలమాడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై శనగ విత్తనాల పంపిణీ నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తోందని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో, సాంబశివరెడ్డి, బత్తిన లోకనాథ్, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...