Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీ యంత్రాల కోసం రైతుల ఎదురుచూపులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 10:39 AM వికారాబాద్General
రాయితీ యంత్రాల కోసం రైతుల ఎదురుచూపులు - Udayam
వికారాబాద్ జిల్లాలో 50% సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పంపిణీ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 కింద జిల్లాకు 454 యూనిట్లు (వికారాబాద్-152, పరిగి-103, కొడంగల్-110, తాండూరు-89) మంజూరు చేసింది. డ్రోన్లు, స్ప్రేయర్లు, పవర్ వీడర్లు వంటి పరికరాల కోసం మహిళా, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా ఇంతవరకు యంత్రాల జాడ లేదు. దీంతో జిల్లా రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...