వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, మ్యాకల రమేష్‌ల సోదరుడు మ్యాకల గంగాధర్ మృతిపట్ల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు గంగాధర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

