వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ హృదయ కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు, వికాస తరంగిణి బాధ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణ, లోకకల్యాణం, పాడిపంటల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

