వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలో ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న 13,318 మంది ఓటర్లలో 9,051 మంది విచారణకు హాజరయ్యారు. ఇంకా 4,267 మంది విచారణకు హాజరుకాలేదని అధికారులు తెలిపారు.
హాజరుకాని ఓటర్లను గుర్తించి బీఎల్‌వోలు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉన్నందున నోటీసులు అందుకున్న వారు వెంటనే స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

