Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మార్కెట్ ఛైర్మన్‌గా రవీందర్‌రావు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:43 AM కరీంనగర్General
రాయికల్ మార్కెట్ ఛైర్మన్‌గా రవీందర్‌రావు - Udayam
కరీంనగర్ జిల్లా రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కొండపల్లి రవీందర్‌రావు, వైస్ ఛైర్మన్‌గా గుజ్జుల మోహన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లుగా పాలకవర్గం లేక కుంటుపడిన మార్కెట్‌ను రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నూతన ఛైర్మన్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...