Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ బీజేపీ ఇన్చార్జిగా కల్లెడ ధర్మపురి

Follow Udayam on Google
Devender Bale Aug 26, 2026 9:26 PM జగిత్యాలGeneral
రాయికల్ బీజేపీ ఇన్చార్జిగా కల్లెడ ధర్మపురి - Udayam
రాయికల్ మండల బీజేపీ ఇన్చార్జిగా కల్లెడ ధర్మపురి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాచకొండ హరిబాబు ఈ మేరకు ప్రకటించారు. ఎంపీ అరవింద్, ఇన్చార్జి భోగ శ్రావణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలను ఏకం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...