వార్తలకు తిరిగి వెళ్లండి

బాబానగర్ మండలం ఉడిత్యాలలోని ఎస్‌ఎస్ఆర్ రాయి పొడి పరిశ్రమలో సాయి కిరణ్ అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడు. భద్రతా పరికరాలు కల్పించలేదని స్థానికులు ఆరోపించారు.
పరిశ్రమకు హెచ్‌ఎండీఏ తుది సాంకేతిక అనుమతి రాలేదని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

