Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో 42 మందికి CMRF సాయం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:06 PM అనంతపురంGeneral
రాయదుర్గంలో 42 మందికి CMRF సాయం - Udayam
రాయదుర్గంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బుధవారం 42 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 607 మందికి రూ.3.75 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అర్హులకు ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...