వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి–వేంపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలో కారును మరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

