Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావుట్లలో రహదారి గుంతలకు మరమ్మతులు

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 6:52 PM నిజామాబాద్General
రావుట్లలో రహదారి గుంతలకు మరమ్మతులు - Udayam
మండలంలోని రావుట్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను సర్పంచ్ కోడిగల రాజకుమార్ జేసీబీ సహాయంతో పూడ్చించారు. గ్రామ ప్రవేశం వద్ద రాకపోకలకు ఇబ్బందిగా మారిన గుంతలను తొలగించి రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన సర్పంచ్‌ను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...