Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెంలో 24వ రోజుకు వీఆర్ఏల సమ్మె

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:54 PM కోనసీమGeneral
రావులపాలెంలో 24వ రోజుకు వీఆర్ఏల సమ్మె - Udayam
రావులపాలెం మండలంలో వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 16 నుంచి కొనసాగుతున్న సహాయ నిరాకరణ సమ్మె శుక్రవారం 24వ రోజుకు చేరింది. రెండేళ్లకు పైగా గడిచినా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని వీఆర్ఏలు తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...