Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావణ వధ ఉత్సవానికి కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:07 AM ములుగు General
రావణ వధ ఉత్సవానికి కమిటీ ఏర్పాటు - Udayam
ములుగులో ఈ నెల 20న నిర్వహించనున్న రావణ వధ ఉత్సవం కోసం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా సురేశ్‌, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా రాజేందర్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శివాజీ, శ్రీహరి, జనార్దన్‌, దేవేందర్‌, మహేందర్‌, శ్రీనివాస్‌, కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌, కోకన్వీనర్‌గా రామును ఎన్నుకున్నారు. ములుగులో 25 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...