Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావికంపాడులో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 9:44 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రావికంపాడులో కోతుల బెడద - Udayam
చందుగొండ మండలం రావికంపాడులో కోతుల బెడదతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులపై కోతులు దాడి చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...