Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావాడలో కోటదుర్గా అమ్మవారి ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:15 PM పార్వతీపురం మన్యంGeneral
రావాడలో కోటదుర్గా అమ్మవారి ఉత్సవాలు - Udayam
రావాడ రోడ్డు జంక్షన్‌లో శ్రీ కోటదుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహాచలం దేవస్థానం పండితులు, ఆలయ పూజారి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కురుపాం, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. యువరాజు వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...